Main political parites in the state foucs to attract Kapu Voters for up coming Elections, Kapus hold key for victory in Coastal Andhra Pradesh | ఏపీలో సామాజిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాపు సామాజికవర్గ ఓట్ల కోసం పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 15 శాతం ఓటింగ్ ఉన్న కాపు సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్.

#pawankalyan
#janasena
#tdp
#chandrababu
#ysrcp
#ysjagan
#appolitics